డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా అడ్డంకులు లేని టోల్ విధానం
 

by Suryaa Desk | Tue, Apr 28, 2026, 01:41 PM

భారతదేశం 2026 డిసెంబర్ నాటికి ఎంపిక చేసిన జాతీయ రహదారులపై అడ్డంకులు లేని టోల్ విధానాన్ని అమలు చేయనుంది. ఈ కొత్త విధానంలో టోల్ ప్లాజాల వద్ద గేట్లు ఉండవు. బదులుగా, హైవేలపై అత్యాధునిక AI కెమెరాలు, సెన్సార్లతో కూడిన గ్యాంట్రీలు ఏర్పాటు చేస్తారు. వాహనాల నంబర్ ప్లేట్లు లేదా ఫాస్టాగ్‌లను స్కాన్ చేసి, ఆటోమేటిక్‌గా టోల్ ఛార్జీలను కట్ చేస్తారు. ఫాస్టాగ్ లేని వారికి SMS ద్వారా జరిమానాతో కూడిన సందేశం వస్తుంది. ఈ విధానం సమయం, ఇంధనం ఆదా చేయడంతో పాటు ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది.

Latest News
Football: Georgia, Armenia to host 2029 FIFA U-20 World Cup Thu, Apr 30, 2026, 11:07 AM
UP Assembly to hold special session on women's quota bill today Thu, Apr 30, 2026, 10:57 AM
Amit Shah to start two-day Ladakh visit today Thu, Apr 30, 2026, 10:56 AM
UP engineer killed, two injured in steam boiler explosion in J&K's Shopian Thu, Apr 30, 2026, 10:51 AM
Rupee slips past 95 against US dollar amid crude spike Thu, Apr 30, 2026, 10:29 AM