గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం.. గంటల్లో తగ్గనున్న ప్రయాణ సమయం
 

by Suryaa Desk | Wed, Apr 29, 2026, 12:35 PM

హ‌ర్దోయ్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేను ప్ర‌ధాని మోదీ ప్రారంభించ‌నున్నారు. సుమారు 594 కిలోమీట‌ర్ల దూరం, ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ కారిడార్‌గా నిర్మించిన ఈ ఎక్స్‌ప్రెస్‌వే, భ‌విష్య‌త్తులో 8 లేన్లుగా విస్త‌రించే అవ‌కాశం ఉంది. సుమారు 36,230 కోట్ల‌తో నిర్మించిన ఈ ప్రాజెక్ట్, యూపీలోని 12 జిల్లాల మీదుగా వెళ్తూ, మీర‌ట్‌, ప్ర‌యాగ్‌రాజ్ మ‌ధ్య ప్ర‌యాణ స‌మ‌యాన్ని 12 గంట‌ల నుంచి  6 గంట‌ల‌కు త‌గ్గిస్తుంది. లాజిస్టిక్‌, ట్రాన్స్‌పోర్ట్ సామ‌ర్థ్యం పెర‌గ‌డంతో పాటు, లాజిస్టిక్ ఖ‌ర్చులు త‌గ్గ‌నున్నాయి. ఇందులో భాగంగా షాహ‌జాన్‌పూర్‌లో నిర్మించిన 3.5 కిలోమీటర్ల ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ స్ట్రిప్‌ను ర‌క్ష‌ణ రంగం కూడా ఉప‌యోగించుకోనుంది.

Latest News
Delhi: Four proclaimed offenders arrested for electricity-related offences Sat, May 02, 2026, 04:01 PM
Stain on humanity, words fail us to even express our condemnation: Athawale on Pune minor's rape-murder Sat, May 02, 2026, 03:59 PM
Ajmer Dargah-Shiv temple dispute: Heated arguments over impleadment; court reserves order Sat, May 02, 2026, 03:43 PM
Uttarakhand youth dies by suicide after levelling allegations against police, probe on Sat, May 02, 2026, 03:39 PM
Strict action should be taken against those responsible: Cong MP Tankha after meeting Jabalpur cruise tragedy victims Sat, May 02, 2026, 03:36 PM