గంగా ఎక్స్‌ప్రెస్‌‌‌వే యూపీ అభివృద్ధికి కొత్త జీవన రేఖ: మోదీ
 

by Suryaa Desk | Wed, Apr 29, 2026, 02:16 PM

భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం 594 కిలోమీటర్ల పొడవైన ‘గంగా ఎక్స్‌ప్రెస్‌వే’ను ప్రారంభించారు. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, గంగా మాత ఆశీర్వాదంతో ఈ ప్రాజెక్ట్ సాకారమైందని, దీనిని యూపీ అభివృద్ధికి కొత్త జీవన రేఖగా అభివర్ణించారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ భారీ ఆధిక్యంతో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Latest News
Delhi: Four proclaimed offenders arrested for electricity-related offences Sat, May 02, 2026, 04:01 PM
Stain on humanity, words fail us to even express our condemnation: Athawale on Pune minor's rape-murder Sat, May 02, 2026, 03:59 PM
Ajmer Dargah-Shiv temple dispute: Heated arguments over impleadment; court reserves order Sat, May 02, 2026, 03:43 PM
Uttarakhand youth dies by suicide after levelling allegations against police, probe on Sat, May 02, 2026, 03:39 PM
Strict action should be taken against those responsible: Cong MP Tankha after meeting Jabalpur cruise tragedy victims Sat, May 02, 2026, 03:36 PM