|
|
by Suryaa Desk | Thu, Apr 30, 2026, 11:10 AM
ఈ ఐపీఎల్ సీజన్‍లో హైదరాబాద్ జట్టు దూకుడుగా ఆడుతోంది. తొలి మూడు ఓటముల తర్వాత పుంజుకుని, వరుసగా ఐదు విజయాలు సాధించి ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. అభిషేక్ శర్మ, క్లాసెన్, హెడ్, నితీష్ కుమార్ రెడ్డి వంటి ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. బౌలింగ్ లోనూ ప్రఫుల్, మలింగ, కమిన్స్ సత్తా చూపిస్తున్నారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ బెర్త్ ను దాదాపు ఖాయం చేసుకుంది.
Latest News