|
|
by Suryaa Desk | Fri, May 01, 2026, 11:34 AM
నష్టాల్లో ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 8,000 కోట్ల భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ నిధులను ఈక్విటీ రూపంలో సమకూర్చనుంది. కేంద్ర మంత్రి హెచ్. డి. కుమారస్వామి ఫైల్‌పై సంతకం చేయగా, కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే నిధులు విడుదల కానున్నాయి. ఈ నిర్ణయంతో ప్లాంట్‌కు ఆర్థిక స్థిరత్వం చేకూరి, ఉత్పత్తి సామర్థ్యం పెరిగి సంస్థ గాడిన పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Latest News