|
|
by Suryaa Desk | Fri, May 01, 2026, 01:53 PM
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ శుక్రవారం తెలిపారు. పట్టణంలోని 9వ వార్డు, మూర్తి రక్షణ నగర్ పరిధిలో 'ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్ నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
Latest News