జేమీసన్‌ ‘అతి’కి ఓ డీమెరిట్ పాయింట్‌
 

by Suryaa Desk | Sat, May 02, 2026, 10:30 AM

ఐపీఎల్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 4 పరుగులకే ఔటయ్యాడు. అయితే, వైభవ్ ఔటైన తర్వాత ఢిల్లీ బౌలర్ జేమీసన్ అతిగా సంబరాలు చేసుకోవడంపై క్రికెట్ అభిమానులు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో, జేమీసన్‌పై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకుని, ఒక డీమెరిట్ పాయింట్‌తో పాటు వార్నింగ్ ఇచ్చారు. ఈ సంఘటన ఆటగాళ్ల ప్రవర్తనపై మరోసారి చర్చకు దారితీసింది.

Latest News
In a first for Bengal politics, winning side facing violence Thu, May 07, 2026, 04:11 PM
Jyoti Baba Gang member wanted in murder case arrested in Delhi Thu, May 07, 2026, 04:10 PM
Labour reforms: Centre launches free annual health check-ups for workers aged 40 and above Thu, May 07, 2026, 03:59 PM
Cracks in Kerala CPI-M, Jayarajan steps in as dissent grows against Vijayan Thu, May 07, 2026, 03:51 PM
Govt launches JANANI platform to strengthen maternal, child healthcare Thu, May 07, 2026, 03:47 PM