విశాఖలో కాగ్నిజెంట్ క్యాంపస్ నిర్మాణం.. 25 వేల మందికి ఉపాధి!
 

by Suryaa Desk | Sat, May 02, 2026, 10:37 AM

AP: ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ విశాఖపట్నంలో తన క్యాంపస్ నిర్మాణ పనులను ప్రారంభించింది. మధురవాడలో 22.19 ఎకరాల భూమిని ప్రభుత్వం 99 పైసలకే కేటాయించింది. ఈ నూతన క్యాంపస్‌లో 13 అంతస్తుల ఐటీ టవర్, 4 పోడియంలు నిర్మించబడతాయి. ప్రస్తుతం రుషికొండ ఐటీ పార్క్‌లోని మహతి భవనంలో తాత్కాలికంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ, భవిష్యత్తులో పలు దశల్లో 25వేల మందికి ఉపాధి కల్పించనున్నట్లు ప్రతినిధులు తెలిపారు.

Latest News
In a first for Bengal politics, winning side facing violence Thu, May 07, 2026, 04:11 PM
Jyoti Baba Gang member wanted in murder case arrested in Delhi Thu, May 07, 2026, 04:10 PM
Labour reforms: Centre launches free annual health check-ups for workers aged 40 and above Thu, May 07, 2026, 03:59 PM
Cracks in Kerala CPI-M, Jayarajan steps in as dissent grows against Vijayan Thu, May 07, 2026, 03:51 PM
Govt launches JANANI platform to strengthen maternal, child healthcare Thu, May 07, 2026, 03:47 PM