అలర్ట్ మేసేజ్ వచ్చిందా.. దీనివల్ల లాభం ఏంటంటే?
 

by Suryaa Desk | Sat, May 02, 2026, 12:34 PM

మే 2, 2026న, ప్రభుత్వం అత్యవసర హెచ్చరికల వ్యవస్థను పరీక్షించనుంది. ఈ పరీక్షలో భాగంగా, ప్రజల ఫోన్లలో సైరన్ మోగడంతో పాటు ఎమర్జెన్సీ అలర్ట్ సందేశాలు వస్తాయి. ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉన్నా ఈ సైరన్ వినిపిస్తుంది. ఈ వ్యవస్థ ద్వారా ప్రమాదాల సమయంలో వేలమందికి సెకన్ల వ్యవధిలో సమాచారం చేరవేసి, ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చని అధికారులు తెలిపారు. ప్రమాదం ఉన్న ప్రాంతాల్లోని ఫోన్లకు మాత్రమే ఈ సందేశాలు వెళ్లేలా టెక్నాలజీని రూపొందించారు.

Latest News
Italian Open: Gauff overcomes teen Tereza Valentova to cruise into Rd 3 Fri, May 08, 2026, 12:51 PM
Pune Police secure swift justice: Child abuser behind bars and charged within 24 hours Fri, May 08, 2026, 12:48 PM
West Bengal's shifting regimes and the politics of colour Fri, May 08, 2026, 12:38 PM
WHO confirms 5 hantavirus cases, 12 countries informed Fri, May 08, 2026, 12:34 PM
Intel Warns of Fake Narratives Targeting West Bengal Amid Political Tensions Fri, May 08, 2026, 12:33 PM