సీఐ చిన్న మల్లయ్యపై సస్పెన్షన్ వేటు
 

by Suryaa Desk | Sat, May 02, 2026, 02:01 PM

AP: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ చిన్న మల్లయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. అతడిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇంట్లోకి చొరబడి ఒంటరిగా ఉంటున్న తనపై సీఐ చిన్న మల్లయ్య అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళ వినుకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అతడిని సస్పెండ్ చేశారు.

Latest News
UDF likely to reopen Kerala ADM death case, Cong leader says will take up case Fri, May 08, 2026, 02:12 PM
BJP leaders hail Governor's move dissolving West Bengal Assembly Fri, May 08, 2026, 02:07 PM
India's resolve to fight terrorism 'strong as ever': Kirti Vardhan Singh Fri, May 08, 2026, 01:58 PM
Awami League flags 'collapse of social order' as violence against women surges in Bangladesh Fri, May 08, 2026, 01:55 PM
Gold, silver rally up to 1 pc as West Asia tensions escalate Fri, May 08, 2026, 01:17 PM