ఏపీలోని 9 పంచాయతీలకు A+, A గ్రేడ్లు
 

by Suryaa Desk | Sat, May 02, 2026, 03:52 PM

 కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పంచాయతీ అభివృద్ధి సూచిక 2.0 నివేదిక ప్రకారం.. రాష్ట్రంలోని 9 గ్రామ పంచాయతీలకు A+, A గ్రేడ్లు సాధించాయి. చెముళ్లపల్లి (కడప), పాండ్రపాడు (గుంటూరు), కాచవరం, దుర్గి (పల్నాడు), ఏపిలగుంట (నెల్లూరు), తూపల్లి (శ్రీసత్యసాయి), గుండమాల (ప్రకాశం), సి.రెడ్డిగారిపల్లె (చిత్తూరు), సవరగూడెం (కృష్ణా) పంచాయతీలు A+, A గ్రేడ్ పొందాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడించింది

Latest News
IPL 2026: BCCI finally reacting to IPL's core principles, says founder Lalit Modi Fri, May 08, 2026, 04:44 PM
Two British nationals confirmed as hantavirus-infected Fri, May 08, 2026, 04:42 PM
Bengal to witness inclusive development under PM Modi, move towards 'Sonar Bangla': Delhi BJP chief Fri, May 08, 2026, 04:41 PM
Indian construction equipment industry's exports surge 31.5 pc in FY26 Fri, May 08, 2026, 04:25 PM
Hantavirus unlikely to reach pandemic scale, no cases in India so far: Report Fri, May 08, 2026, 04:24 PM