|
|
by Suryaa Desk | Mon, May 04, 2026, 09:58 AM
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఉదయం 09:35 సమయానికి లాభాల్లో కదలాడుతున్నాయి. నిఫ్టీ 235 పాయింట్లు పెరిగి 24,244 వద్దకు చేరగా, సెన్సెక్స్ 816 పాయింట్లు పుంజుకొని 77,724 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 98.2, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 108.33 డాలర్లుగా ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.37 శాతానికి చేరాయి. గత సెషన్‌లో యూఎస్ ఎస్&పీ 0.29 శాతం, నాస్‌డాక్ 0.89 శాతం పెరిగాయి.
Latest News