రెండు రాష్ట్రాల్లో దూసుకెళ్తోన్న బీజేపీ
 

by Suryaa Desk | Mon, May 04, 2026, 10:01 AM

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో బీజేపీ దూసుకెళ్తోంది. బెంగాల్‌లో బీజేపీ 111 సీట్లలో, TMC 108, కాంగ్రెస్ 5 చోట్ల లీడ్‌లో ఉన్నాయి. అస్సాంలో BJP 63, కాంగ్రెస్ 10 చోట్ల ముందున్నాయి. మరోవైపు తమిళనాడులో DMK 54 స్థానాల్లో, AIADMK 25, టీవీకే 15 చోట్ల లీడ్‌లో కొనసాగుతున్నాయి. కేరళలో UDF 66, LDF 64, BJP 2 చోట్ల ఆధిక్యంలో ఉంది. పుదుచ్చేరిలో NRC 22, DMK 6 చోట్ల లీడింగ్‌లో ఉన్నాయి.

Latest News
Deaths after C-Sec complications in Kota: Doctor and two nursing staff suspended Sat, May 09, 2026, 04:12 PM
Bengal saved from turning to 'Western Bangladesh': Minister Agnimitra Paul Sat, May 09, 2026, 04:11 PM
'Akhilesh Yadav has become tourist these days': BJP's Shahnawaz Hussain targets SP chief over Bengal visit Sat, May 09, 2026, 04:10 PM
Lankan newspapers carry front-page tributes for Pahalgam terror attack victims, honour 'Op Sindoor' Sat, May 09, 2026, 04:08 PM
American passengers aboard hantavirus-hit cruise ship to quarantine in Nebraska Sat, May 09, 2026, 04:05 PM