కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న TVK?
 

by Suryaa Desk | Mon, May 04, 2026, 03:49 PM

తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని TVK పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. అత్యధిక స్థానాల్లో మెజార్టీతో దూసుకుపోతోంది. అయితే ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా TVK పార్టీ 100-110 సీట్లకు మధ్యలో లీడింగ్ కొనసాగుతోంది. తాజాగా ADMKకు ఆధిక్యం స్వల్పంగా తగ్గుతుండగా ఆ మేర DMK పుంజుకుంటోంది. అయితే ప్రస్తుత సరళిని పరిశీలిస్తే ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్(118) మార్కును రీచ్ కావడం సాధ్యపడేలా లేదు. హంగ్ ఏర్పడితే కాంగ్రెస్, ఇతర చిన్న పార్టీలతో TVK ప్రభుత్వం ఏర్పాటు చేసే ఛాన్సుంది.

Latest News
Deaths after C-Sec complications in Kota: Doctor and two nursing staff suspended Sat, May 09, 2026, 04:12 PM
Bengal saved from turning to 'Western Bangladesh': Minister Agnimitra Paul Sat, May 09, 2026, 04:11 PM
'Akhilesh Yadav has become tourist these days': BJP's Shahnawaz Hussain targets SP chief over Bengal visit Sat, May 09, 2026, 04:10 PM
Lankan newspapers carry front-page tributes for Pahalgam terror attack victims, honour 'Op Sindoor' Sat, May 09, 2026, 04:08 PM
American passengers aboard hantavirus-hit cruise ship to quarantine in Nebraska Sat, May 09, 2026, 04:05 PM