'విశ్వంభర' టీజర్ విడుదల అప్పుడేనా?
 

by Suryaa Desk | Mon, Sep 23, 2024, 07:28 PM

మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని బింబిసార సినిమాతో ప్రఖ్యాతి గాంచిన వసిష్ఠ మల్లిడి దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. సోషియో-ఫాంటసీ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి 'విశ్వంబర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. వీఎఫ్‌ఎక్స్ వర్క్‌కు తగినంత సమయం ఉండేలా ఆగస్టు నాటికి మొత్తం షూట్‌ను ముగించాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రంలో భారీ VFX ఉంటుంది కాబట్టి, VFX పని కోసం భారీ బడ్జెట్ కేటాయించబడింది. విశ్వంబర గ్రాఫిక్స్‌పై పలు టాప్ వీఎఫ్‌ఎక్స్ కంపెనీలు పనిచేస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఈ సినిమా టీజర్ దసరా కి విడుదల చేయటానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా త్రిష కృష్ణన్ నటిస్తుంది. ఆషికా రంగనాథ్, రమ్య పసుపులేటి, ఈషా చావ్లా, అశ్రిత వేముగంటి నండూరి మరియు కునాల్ కపూర్‌ల ఈ సినిమాలో కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి అకాడమీ అవార్డ్-విజేత MM కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. విశ్వంబర జనవరి 10, 2025న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. UV క్రియేషన్స్ భారీ స్థాయిలోఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Latest News
'దేవర' రిలీజ్ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ Mon, Sep 23, 2024, 08:27 PM
వదిన గురించి నిహారిక ఏమన్నారంటే.. Mon, Sep 23, 2024, 07:56 PM
శ్రద్ధా దాస్ గ్లామర్ షో Mon, Sep 23, 2024, 07:45 PM
5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'వెట్టయన్' ప్రివ్యూ Mon, Sep 23, 2024, 07:37 PM
'జనక అయితే గనక' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ Mon, Sep 23, 2024, 07:34 PM
'విశ్వంభర' టీజర్ విడుదల అప్పుడేనా? Mon, Sep 23, 2024, 07:28 PM
'అఖండ 2' పాత్రల కోసం 3D ప్లాన్‌లు Mon, Sep 23, 2024, 07:23 PM
'దేవర' కేరళ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Mon, Sep 23, 2024, 07:14 PM
'35-చిన్న కథ కాదు' నుండి తారలైనా చేరాలంటే వీడియో సాంగ్ అవుట్ Mon, Sep 23, 2024, 07:11 PM
'మా నాన్న సూపర్ హీరో' ఫస్ట్ సింగల్ కి సాలిడ్ రెస్పాన్స్ Mon, Sep 23, 2024, 07:06 PM
అనసూయ కామెంట్స్ వైరల్ Mon, Sep 23, 2024, 07:04 PM
'గేమ్ ఛేంజర్‌' కి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ Mon, Sep 23, 2024, 07:01 PM
'వెట్టయన్' ట్రైలర్ విడుదలకి తేదీ ఖరారు Mon, Sep 23, 2024, 06:56 PM
'సత్యం సుందరం' ట్రైలర్ రిలీజ్ Mon, Sep 23, 2024, 06:51 PM
2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ సింగల్ Mon, Sep 23, 2024, 06:46 PM
'మత్తు వదలారా 2' నుండి మొరాన్ సాంగ్ అవుట్ Mon, Sep 23, 2024, 05:30 PM
VD12: మేజర్ షూటింగ్ పూర్తి చేసుకున్న విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్ Mon, Sep 23, 2024, 05:24 PM
గుజరాత్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఎల్2 ఎంపురాన్ Mon, Sep 23, 2024, 05:20 PM
10M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'దేవర' రిలీజ్ ట్రైలర్ Mon, Sep 23, 2024, 05:16 PM
నేషనల్ వైడ్ ట్రెండింగ్ లో 'మజాకా' ఫస్ట్ లుక్ Mon, Sep 23, 2024, 04:48 PM
క్రైమ్ థ్రిల్లర్‌లో విలన్‌గా మమ్ముట్టి Mon, Sep 23, 2024, 04:43 PM
100 కోట్ల మార్క్ దిశగా 'ARM' Mon, Sep 23, 2024, 04:36 PM
'ది గోట్' నుండి మట్ట వీడియో సాంగ్ రిలీజ్ Mon, Sep 23, 2024, 04:33 PM
ఇంస్టాగ్రామ్ లో 300K+ రీల్స్ ని నమోదు చేసిన 'వెట్టయన్' ఫస్ట్ సింగిల్ Mon, Sep 23, 2024, 04:26 PM
2025కి భారతదేశపు ఆస్కార్ ఎంట్రీగా ఎంపికైన 'లాపటా లేడీస్' Mon, Sep 23, 2024, 04:20 PM
సీఎం రేవంత్ రెడ్డితో మహేశ్ బాబు, నమ్రత భేటీ Mon, Sep 23, 2024, 04:11 PM
స్టైలిష్‌గా ప్రియాంకా జవాల్కర్‌ ..ఫొటోస్ Mon, Sep 23, 2024, 04:10 PM
'మత్తు వదలారా 2' వరల్డ్ వైడ్ లేటెస్ట్ కలెక్షన్స్ Mon, Sep 23, 2024, 04:03 PM
అన్ని మ్యూజిక్ ప్లాటుఫార్మ్స్ లో అందుబాటులోకి వచ్చిన 'మా నాన్న సూపర్ హీరో' ఫస్ట్ సింగల్ Mon, Sep 23, 2024, 03:57 PM
ఐసీయూలో పర్వీన్ దబాస్ ! Mon, Sep 23, 2024, 03:51 PM
DOP కిషోర్ కుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మట్కా' టీమ్ Mon, Sep 23, 2024, 03:51 PM
5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'జనక అయితే గనక' ఫస్ట్ సింగల్ Mon, Sep 23, 2024, 03:46 PM
'దేవర' రిలీజ్ ట్రైలర్ అవుట్ Mon, Sep 23, 2024, 03:41 PM
తెలుగు టీవీ షోస్‌లో పాడుతా తీయ‌గా అరుదైన రికార్డ్ Mon, Sep 23, 2024, 03:41 PM
'మజాకా' శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ఛానల్ Mon, Sep 23, 2024, 03:36 PM
'ఆయ్' నుండి డైవర్సిన్ బ్యూటీ వీడియో సాంగ్ రిలీజ్ Mon, Sep 23, 2024, 03:31 PM
పుష్ప- 2 కొత్త పోస్టర్ రిలీజ్ Mon, Sep 23, 2024, 03:28 PM
నేడే 'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ Mon, Sep 23, 2024, 03:28 PM
'వెట్టయన్' ప్రివ్యూ కి భారీ రెస్పాన్స్ Mon, Sep 23, 2024, 03:23 PM
'హరిహర వీర మల్లు' విడుదల ఎప్పుడంటే..! Mon, Sep 23, 2024, 03:19 PM
'కన్నప్ప' నుంచి ఐశ్వర్య ఫస్ట్ లుక్ అవుట్ Mon, Sep 23, 2024, 03:12 PM
జయం రవి కామెంట్స్ వైరల్ Mon, Sep 23, 2024, 03:07 PM
'విశ్వం' సెకండ్ సింగల్ ప్రోమో విడుదలకి టైమ్ లాక్ Mon, Sep 23, 2024, 03:04 PM
$1M క్లబ్ లో జాయిన్ అయ్యిన 'మత్తు వదలారా 2' Mon, Sep 23, 2024, 02:59 PM
సినిమా షూటింగ్‌లో పాల్గొన్న పవన్ కళ్యాణ్! Mon, Sep 23, 2024, 02:56 PM
75 రోజుల కౌంట్డౌన్ లో రానున్న 'పుష్ప 2' Mon, Sep 23, 2024, 02:56 PM
సినీమార్క్ లో 'దేవర' సెన్సేషన్ Mon, Sep 23, 2024, 02:51 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'ముంజ్యా' తెలుగు వెర్షన్ Mon, Sep 23, 2024, 02:47 PM
డిజిటల్ పార్టనర్ ని లాక్ చేసిన 'మజాకా' Mon, Sep 23, 2024, 02:41 PM
జ్యోతి రాయ్‌ అందాల ఆరబోత ! Mon, Sep 23, 2024, 12:42 PM
ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్ అవ్వడం పై జాన్వీ కపూర్ రియాక్షన్ Mon, Sep 23, 2024, 11:21 AM
మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరిటాన్ని దక్కించుకున్న రియా సింఘా Mon, Sep 23, 2024, 11:16 AM
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM
ఆయనతో వర్క్ చేయటం డ్రీమ్ కమ్ ట్రు అనిపించింది : మంజు వారియర్ Sat, Sep 21, 2024, 07:55 PM
'35-చిన్న కథ కాదు' డిజిటల్ ఎంట్రీ అప్పుడేనా? Sat, Sep 21, 2024, 07:32 PM
ఈ తేదీన ఓపెన్ కానున్న 'దేవర' అడ్వాన్స్ బుకింగ్స్ Sat, Sep 21, 2024, 07:27 PM
'థగ్ లైఫ్' OTT హక్కుల కోసం భారీ డీల్ Sat, Sep 21, 2024, 07:21 PM
'ది ఫ్యామిలీ మ్యాన్ 3' సిరీస్ లో ప్రముఖ నటుడు Sat, Sep 21, 2024, 07:15 PM
మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్ఆర్ జాతీయ అవార్డు Sat, Sep 21, 2024, 07:10 PM
బిగ్ బాస్ 8 తెలుగు 3వ వారం ఎలిమినేషన్ – డేంజర్ జోన్‌లో వీరిద్దరూ Sat, Sep 21, 2024, 07:04 PM
ప్రత్యేక అతిధి పాత్రలో నటించనున్న జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 07:00 PM
బ్రేక్ ఈవెన్ ని చేరుకున్న 'కళింగ' Sat, Sep 21, 2024, 06:50 PM
'స్వాగ్' నుండి మూడవ సింగల్ రిలీజ్ Sat, Sep 21, 2024, 06:46 PM
'శ్రీ శ్రీ రాజావారు' నుండి స్పెషల్ పోస్టర్ అవుట్ Sat, Sep 21, 2024, 06:42 PM
సందీప్ కిషన్ తదుపరి చిత్రం గురించిన లేటెస్ట్ అప్డేట్ Sat, Sep 21, 2024, 05:21 PM
అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు 31 నగరాల్లో జరగనున్నాయి - నాగార్జున Sat, Sep 21, 2024, 04:08 PM
'సరిపోదా శనివారం' నుండి ఉల్లాసం వీడియో సాంగ్ రిలీజ్ Sat, Sep 21, 2024, 04:04 PM
సుధీర్ బాబు 'జటాధార'లో ప్రముఖ బాలీవుడ్ నటి Sat, Sep 21, 2024, 03:58 PM
'దేవర' నుండి రెండవ ట్రైలర్ విడుదల కానుందా? Sat, Sep 21, 2024, 03:52 PM
యూట్యూబ్ మ్యూజిక్ ట్రేండింగ్ లో 'మా నాన్న సూపర్ హీరో' ఫస్ట్ సింగల్ Sat, Sep 21, 2024, 03:47 PM
'సింగం ఎగైన్' లో సల్మాన్ ఖాన్? Sat, Sep 21, 2024, 03:43 PM
'రాజా సాబ్' గురించిన లేటెస్ట్ అప్డేట్ Sat, Sep 21, 2024, 03:36 PM
అన్ని మ్యూజిక్ ప్లాటుఫార్మ్స్ లో అందుబాటులోకి వచ్చిన 'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ సింగల్ Sat, Sep 21, 2024, 03:32 PM
'మెకానిక్ రాకీ' సెకండ్ సింగల్ లిరికల్ షీట్ రిలీజ్ Sat, Sep 21, 2024, 03:25 PM
'లగ్గం' విడుదలకి తేదీ లాక్ Sat, Sep 21, 2024, 03:19 PM
'ఆయ్' నుండి రంగనాయకి వీడియో సాంగ్ రిలీజ్ Sat, Sep 21, 2024, 03:14 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'విశ్వం' ఫస్ట్ సింగల్ Sat, Sep 21, 2024, 03:09 PM
నేడు విడుదల కానున్న 'స్వాగ్' మూడవ సింగల్ Sat, Sep 21, 2024, 03:02 PM
'వెట్టయన్' ప్రివ్యూ అవుట్ Sat, Sep 21, 2024, 02:57 PM
దీపావళి రేస్ లో 'షణ్ముఖ' Sat, Sep 21, 2024, 02:51 PM
'బాలు గాని టాకీస్' డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే...! Sat, Sep 21, 2024, 02:46 PM
ఇలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి : ప్రణీత Sat, Sep 21, 2024, 02:43 PM
'లవ్ సితార' విడుదలకి తేదీ ఖరారు Sat, Sep 21, 2024, 02:40 PM
ఓటీటీలోకి ’35 చిన్న కథ కాదు’ .. Sat, Sep 21, 2024, 02:37 PM
జెమినీ టీవీలో రేపటి సినిమాలు Sat, Sep 21, 2024, 02:35 PM
$900K మార్క్ ని చేరుకున్న 'మత్తు వదలారా 2' USA ప్రీమియర్ గ్రాస్ Sat, Sep 21, 2024, 02:31 PM
వరల్డ్ టీవీ ప్రీమియర్ తేదీని ఖరారు చేసిన 'మహాన్' Sat, Sep 21, 2024, 02:27 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Sat, Sep 21, 2024, 02:23 PM
డిజిటల్ ఎంట్రీ తేదీ లాక్ చేసిన 'సరిపోదా శనివారం' Sat, Sep 21, 2024, 02:16 PM
పొట్టి డ్రెస్ లో మెహ్రీన్ Sat, Sep 21, 2024, 12:53 PM
వెంకీ అండ్ టీంకు బాలకృష్ణ సర్ప్రైజ్ Sat, Sep 21, 2024, 12:47 PM
త్వరలో నెట్ ఫ్లిక్స్ లో `సరిపోదా శనివారం` Sat, Sep 21, 2024, 12:42 PM
గ్రీస్ లో సుకుమార్ భార్య తబితా సందడి Sat, Sep 21, 2024, 11:23 AM
అక్కడ అసభ్యంగా తాకాడంటూ అనితా హస్సానందని ఎమోషనల్ ! Fri, Sep 20, 2024, 08:29 PM
లండన్ వెకేషన్ లో రవీనా టాండన్ Fri, Sep 20, 2024, 08:15 PM
ఆఫీసియల్ : 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Fri, Sep 20, 2024, 08:10 PM
'ది గోట్' నుండి చిన్న చిన్న కనగల్ వీడియో సాంగ్ రిలీజ్ Fri, Sep 20, 2024, 08:07 PM
'తంగలన్' లోని మనకి మనకి సాంగ్ కి భారీ రెస్పాన్స్ Fri, Sep 20, 2024, 08:03 PM
'ఆయ్' నుండి అమ్మలలో రామ్ భజన వీడియో సాంగ్ రిలీజ్ Fri, Sep 20, 2024, 07:57 PM
రీ-రిలీజ్‌లోనూ ట్రెండ్ అవుతున్న 'బొమ్మరిల్లు' Fri, Sep 20, 2024, 07:56 PM
యాక్షన్ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'SDT18' Fri, Sep 20, 2024, 07:53 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' ఫస్ట్ సింగల్ Fri, Sep 20, 2024, 07:50 PM
'ఉత్సవం' ఓవర్సీస్ విడుదల ఎప్పుడంటే...! Fri, Sep 20, 2024, 07:43 PM
'మత్తు వదలారా 2' నుండి మత్తు వదలారా ట్రాన్స్ అవుట్ Fri, Sep 20, 2024, 07:40 PM
యూట్యూబ్ మ్యూజిక్ టాప్ ట్రేండింగ్ లో 'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ సింగల్ Fri, Sep 20, 2024, 07:33 PM
'వెట్టయన్' సెకండ్ సింగల్ రిలీజ్ Fri, Sep 20, 2024, 07:28 PM
'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే...! Fri, Sep 20, 2024, 05:25 PM
'కళింగ' తొలి వారం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Sep 20, 2024, 05:21 PM
బిగ్ బాస్ 8 తెలుగు : విష్ణుప్రియపై ప్రేరణ కీలక వ్యాఖ్యలు Fri, Sep 20, 2024, 05:17 PM
'రక్త బ్రహ్మాండం' షూటింగ్ ప్రారంభించిన సమంత Fri, Sep 20, 2024, 05:13 PM
'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' 13 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే...! Fri, Sep 20, 2024, 04:36 PM
'35-చిన్న కథ కాదు' నుండి సయ్యారే సయ్య వీడియో సాంగ్ అవుట్ Fri, Sep 20, 2024, 04:31 PM
2.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' ఫస్ట్ సింగల్ Fri, Sep 20, 2024, 04:27 PM
శ్రీలీల కి ‘ఐ లవ్ యూ’ అంటూ ప్రపోజ్... శ్రీలీల రియాక్షన్ ఏంటో తెలుసా ? Fri, Sep 20, 2024, 04:22 PM
'మత్తు వదలారా 2' తొలి వారం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే...! Fri, Sep 20, 2024, 04:21 PM
కూలి నంబర్ 1 షూటింగ్ పూర్తయ్యాక ఒక ఆసక్తికర సంఘటన .. Fri, Sep 20, 2024, 04:16 PM
తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన కోలీవుడ్ స్టార్ హీరో Fri, Sep 20, 2024, 04:15 PM
నేడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి Fri, Sep 20, 2024, 04:09 PM
'మ్యాడ్ స్క్వేర్' నుండి ఎనర్జిటిక్ లడ్డు గానీ పెళ్లి సాంగ్ అవుట్ Fri, Sep 20, 2024, 04:09 PM
ఆపిల్ సినిమాస్ లో ఓపెన్ అయ్యిన 'దేవర' బుకింగ్స్ Fri, Sep 20, 2024, 04:04 PM
ANR శతజయంతి వేడుకల సందర్భంగా బాలకృష్ణ నివాళి Fri, Sep 20, 2024, 03:57 PM
'వెట్టయన్' లో సత్యదేవ్ గా బిగ్ బి Fri, Sep 20, 2024, 03:52 PM
అన్ని మ్యూజిక్ ప్లాటుఫార్మ్స్ లో అందుబాటులోకి వచ్చిన 'మెకానిక్ రాకీ' సెకండ్ సింగల్ Fri, Sep 20, 2024, 03:46 PM
'జనక అయితే గనక' నుండి మూడవ సింగల్ రిలీజ్ Fri, Sep 20, 2024, 03:41 PM
"ఫియర్" టీజర్ అవుట్ Fri, Sep 20, 2024, 03:36 PM
ఆదిత్య మ్యూజిక్ లో అందుబాటులోకి వచ్చిన 'మా నాన్న సూపర్ హీరో' ఫస్ట్ సింగల్ Fri, Sep 20, 2024, 03:31 PM
'హరిహర వీర మల్లు' షూటింగ్ పునఃప్రారంభంకి తేదీ లాక్ Fri, Sep 20, 2024, 03:26 PM
'డీమోంటే కాలనీ 2' ట్రైలర్ ని విడుదల చేసిన జీ5 Fri, Sep 20, 2024, 03:21 PM
స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన 'మారుతీ నగర్‌ సుబ్రమణ్యం' Fri, Sep 20, 2024, 03:18 PM
$850K మార్క్ ని చేరుకున్న 'మత్తు వదలారా 2' USA ప్రీమియర్ గ్రాస్ Fri, Sep 20, 2024, 03:12 PM
'దేవర' టీమ్ తో టాలీవుడ్ యువ నటులు Fri, Sep 20, 2024, 03:08 PM
నేడే 'వెట్టయన్' ఆడియో లాంచ్ Fri, Sep 20, 2024, 02:52 PM
ముంబై విమానాశ్రయంలో కొత్త జంట Fri, Sep 20, 2024, 02:51 PM
ఆహాలో ప్రసారం అవుతున్న 'తిరగబడరా సామీ' Fri, Sep 20, 2024, 02:48 PM
ప్రముఖ OTT ప్లాట్ఫారంలో ప్రసారం అవుతున్న 'సత్యభామ' Fri, Sep 20, 2024, 02:40 PM
డిజిటల్ పార్టనర్ ని లాక్ చేసిన '35-చిన్న కథ కాదు' Fri, Sep 20, 2024, 02:36 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన "ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" Fri, Sep 20, 2024, 02:31 PM
‘హరి హర వీరమల్లు’ షూటింగ్‌కి రంగం సిద్ధం.! Fri, Sep 20, 2024, 02:29 PM
ఎమ్మీ అవార్డ్స్ బరిలో 'ది నైట్‌ మేనేజర్‌' Fri, Sep 20, 2024, 02:27 PM
రేపే 'కోబ్రా' స్మాల్ స్క్రీన్ ఎంట్రీ Fri, Sep 20, 2024, 02:27 PM
త్వరలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న 'సరిపోదా శనివారం' Fri, Sep 20, 2024, 02:22 PM
వరల్డ్ టీవీ ప్రీమియర్ తేదీని ఖరారు చేసిన 'మంగళవరం' Fri, Sep 20, 2024, 02:15 PM
నాగార్జున ఇంట్లో ఐస్ క్రీమ్ కు అంత ప్రత్యేకత.. Fri, Sep 20, 2024, 02:07 PM
హాట్ స్టిల్స్ తో రెచ్చిపోయిన శ్రద్ద దాస్‌ Fri, Sep 20, 2024, 12:56 PM
చీరకట్టులో అందంగా ముస్తాబైన మీనాక్షి చౌదరీ Fri, Sep 20, 2024, 12:49 PM
మా ఇండస్ట్రీలో కుల, మత భేదాలు లేవు: సినీ నిర్మాత సి కళ్యాణ్ Fri, Sep 20, 2024, 12:39 PM
ఒకే గదిలో సుమారు 50 మంది ఉండేవాళ్లం : త్రిప్తి డిమ్రి Fri, Sep 20, 2024, 12:17 PM
నేడు మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. రూ.99కే సినిమా చూసే ఛాన్స్‌ Fri, Sep 20, 2024, 10:27 AM
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM
'సింగం ఎగైన్' లో బాలీవుడ్ సూపర్‌స్టార్ Thu, Sep 19, 2024, 07:19 PM
'మత్తు వదలారా 2' మీట్ అండ్ గ్రీట్ డీటెయిల్స్ Thu, Sep 19, 2024, 07:14 PM
'వెట్టయన్' లో పాట్రిక్ గా ఫహద్ ఫాసిల్ Thu, Sep 19, 2024, 07:08 PM
రేపే 'మారుతీ నగర్‌ సుబ్రమణ్యం' డిజిటల్ ఎంట్రీ Thu, Sep 19, 2024, 07:04 PM
2.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'జనక అయితే గనక' సెకండ్ సింగల్ Thu, Sep 19, 2024, 07:00 PM
"ఫియర్" తెలుగు వెర్షన్ టీజర్ ని విడుదల చేయనున్న బాహుబలి నటుడు Thu, Sep 19, 2024, 06:55 PM
విజయ్ ఆంటోని 'హిట్లర్' ట్రైలర్ రిలీజ్ Thu, Sep 19, 2024, 06:51 PM
ఈ వారం OTTలో విడుదల కానున్న సిరీస్ మరియు సినిమాలు Thu, Sep 19, 2024, 06:41 PM
'మత్తు వదలారా 2' టీమ్ తో ఏసుదాస్ ఇంగ్లీష్ ఇంటర్వ్యూ రిలీజ్ Thu, Sep 19, 2024, 05:25 PM
'మా నాన్న సూపర్ హీరో' ఫస్ట్ సింగల్ అవుట్ Thu, Sep 19, 2024, 05:21 PM
'గొర్రె పురాణం' నైజాం రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Sep 19, 2024, 05:18 PM
వెన్నెల కిషోర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'జనక అయితే గనక' టీమ్ Thu, Sep 19, 2024, 05:12 PM
హరీష్ శంకర్‌ - రామ్ సినిమా పై లేటెస్ట్ అప్డేట్ Thu, Sep 19, 2024, 05:09 PM
సూర్య ‘కంగువా’ మూవీ రిలీజ్ తేదీ ప్రకటించిన చిత్రబృందం Thu, Sep 19, 2024, 04:43 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'UI' మేకింగ్ వీడియో Thu, Sep 19, 2024, 04:39 PM
'వెట్టయన్' గురించి అనిరుధ్ కీలక వ్యాఖ్యలు Thu, Sep 19, 2024, 04:31 PM
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా Thu, Sep 19, 2024, 04:31 PM
ధనుష్ తదుపరి దర్శకత్వంకి క్రేజీ టైటిల్ Thu, Sep 19, 2024, 04:27 PM
సాలిడ్ టీఆర్పీని నమోదు చేసిన 'లవ్ గురు' Thu, Sep 19, 2024, 04:23 PM
బాధితులు అనుభవించిన మానసిక క్షోభను తలచుకుంటే నిజంగా భయమేస్తుంది : కృతిశెట్టి Thu, Sep 19, 2024, 04:21 PM
వాయిదా పడిన 'దేవర' లోని ఆయుధ పూజా సాంగ్ Thu, Sep 19, 2024, 04:18 PM
'జీబ్రా' మోషన్ పోస్టర్ కి భారీ రెస్పాన్స్ Thu, Sep 19, 2024, 04:16 PM
మత్తు వదలారా 2: ఏసుదాస్ తో ఇంగ్లీష్ ఇంటర్వ్యూ ప్రోమో అవుట్ Thu, Sep 19, 2024, 04:11 PM
పింక్ శారీ లో ఈషా రెబ్బ స్టిల్స్ Thu, Sep 19, 2024, 04:09 PM
ప్రొడ్యూసర్ సంతోష్ చిన్నపొల్ల కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'సుందరకాండ' టీమ్ Thu, Sep 19, 2024, 04:06 PM
విడుదల తేదీని లాక్ చేసిన 'కంగువ' Thu, Sep 19, 2024, 04:00 PM
15 రోజుల కౌంట్డౌన్ లో రానున్న 'స్వాగ్' Thu, Sep 19, 2024, 03:55 PM
ANR అభిమానులకు గుడ్ న్యూస్ Thu, Sep 19, 2024, 03:51 PM
"ఫియర్" టీజర్ ని విడుదల చేయనున్న ప్రముఖ నటులు Thu, Sep 19, 2024, 03:46 PM
త్రిషకు డైమండ్ రింగ్ ఇచ్చి ప్రపోజ్...? Thu, Sep 19, 2024, 03:45 PM
వన్ మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మెకానిక్ రాకీ' సెకండ్ సింగల్ Thu, Sep 19, 2024, 03:41 PM
ఫుల్ స్వింగ్ లో 'స్వయంభూ' మ్యూజిక్ సెషన్స్ Thu, Sep 19, 2024, 03:37 PM
'UI' మేకింగ్ వీడియో అవుట్ Thu, Sep 19, 2024, 03:33 PM
వెన్నెల కిషోర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'ధూమ్ ధామ్' టీమ్ Thu, Sep 19, 2024, 03:28 PM
'జనక అయితే గనక' లోని ఏమ్ పాపం చేసామో సాంగ్ విడుదలకి టైమ్ లాక్ Thu, Sep 19, 2024, 03:22 PM
ఫుల్ స్వింగ్ లో 'RC16' ప్రీ ప్రొడక్షన్ Thu, Sep 19, 2024, 03:17 PM
రేపే 'వెట్టయన్' ఆడియో లాంచ్ Thu, Sep 19, 2024, 03:13 PM
3.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'సుబ్రహ్మణ్య' గ్లింప్సె Thu, Sep 19, 2024, 03:08 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'తిరగబడరా సామి' Thu, Sep 19, 2024, 03:03 PM
'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ సింగల్ ప్రోమో రిలీజ్ Thu, Sep 19, 2024, 02:59 PM
తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో శర్వానంద్ హీరోగా సంపత్ నంది డైరెక్షన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ Thu, Sep 19, 2024, 02:55 PM
షాకింగ్ టీఆర్పీని నమోదు చేసిన 'హనుమాన్' Thu, Sep 19, 2024, 02:52 PM
ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసిన నాగబాబు Thu, Sep 19, 2024, 02:50 PM