సల్మాన్ ఖాన్ కు మరోసారి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు కాల్స్
Fri, Nov 08, 2024, 04:06 PM
by Suryaa Desk | Tue, Nov 05, 2024, 02:16 PM
టాలీవుడ్ హీరోయిన్ చాందినీ చౌదరి తాజాగా తన హెల్త్ గురించి చెప్పింది. కొన్ని రోజుల క్రితం గాయమైందట.. దాన్ని నిర్లక్ష్యం చేయడంతో గాయం తీవ్రత పెరిగినట్లు తెలిపింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. ‘కొన్ని నెలల క్రితం నాకు గాయమైంది. అయినా కూడా షూటింగ్స్‌లో పాల్గొన్నాను. దీంతో ఆ గాయం తీవ్రత మరింత పెరిగింది. మళ్లీ ఆరోగ్యం కుదుటపడే వరకు అన్నింటికి దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యాను’ అంటూ రాసుకొచ్చింది.
Latest News