ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏప్రిల్ 6 తుక్కుగూడ జనజాతర సభను విజయవంతం చేద్దాం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 05, 2024, 01:57 PM

నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే వేముల వీరేశం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా శనివారం తుక్కుగూడ జనజాతర సభను విజయవంతం చేయాలని కోరారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. గత 10 ఏండ్లలో బిజెపి ప్రభుత్వం 100 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa