కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో, కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలపై మంగళవారం కొవ్వూరులో ఒక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు వంటి పథకాల ద్వారా పేద ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తోందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa