నారాయణ పేట జిల్లా నర్వ మండలం పాతర్ చేడ్ గ్రామంలో శుక్రవారం బోలు బండ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబలి కేంద్రాన్ని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చెన్నయ్య సాగర్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు వివేక వర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శరనప్ప, కృష్ణారెడ్డి, మహేష్, తదితరులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa