ప్లేస్మెంట్ సెల్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్. వై. ప్రశాంతి ఆధ్వర్యంలో శనివారం జాబ్ మేళా నిర్వహించారు. ఎమ్మెస్ఎన్ లాబరేటరీ హైదరాబాద్ వారి సహకారంతో జరిగిన ఈ జాబ్ మేళా కార్యక్రమానికి 140 మంది విద్యార్థిని, విద్యార్థులు హాజరుకాగా 80 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. కార్యక్రమంలో బీఎస్సీ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీకి తదితర సంబంధించిన విద్యార్థులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa