రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా నియామకమైన కాసుల బాలరాజును శుక్రవారం బాన్సువాడ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కాచం పురుషోత్తం మర్యాదపూర్వకంగా కలిసి కాసుల బాలరాజు ను శాలువా, పూలమాలతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్త కాచం పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa