నారాయణపేట మండలం జాజాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సోమవారం ట్రాన్స్ జెండర్ జనని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా జనని మాట్లాడుతూ. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సూచించారు. ఓటు అనే ఆయుధంతో తమకు నచ్చిన నాయకుణ్ణి ఎన్నుకోవాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa