నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల్లో మధ్యాహ్నం ఒంటిగంట వరకు 45. 15 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా రిటర్నింగ్ అధికారులు తెలిపారు. పోలింగ్ శాతం క్రమంగా పెరుగుతున్నప్పటికీ గత పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఈ పెరుగుదల చాలా స్వల్పంగా ఉందని ఎన్నికల పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa