దామరగిద్ద మండలంలోని పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి చల్ల వంశీచంద్ రెడ్డి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఇప్పటి వరకు పోలైన ఓట్ల వివరాలను స్థానిక నేతలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దామరగిద్ద మండల కేంద్రంలోని ఓ పోలింగ్ భూత్ లో ఓటు వేసిన యువకులతో సరదాగా ఫోటో దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రజలు ఎన్నికల్లో పాల్గొని తమ ఓటును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa