బాన్సువాడ పట్టణంలోని అటవీశాఖ కార్యాలయ ప్రధాన రోడ్డుపై సోమవారం పట్టణంలోని బండగల్లికి చెందిన దాసరి గంగారం ఉదయం పోలింగ్ ప్రారంభమై నుండి రోడ్డుపై వెళ్లే వాహనదారులకు, నడకదారులకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మండు టెండలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై ఉన్న అభిమానంతో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినట్లయితే రాహుల్ గాంధీ ప్రధాని అవతారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa