కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం 12: 00 గంటలకి మండల ప్రాథమిక పాఠశాల వడ్డెర కాలనీ కామారెడ్డిలో బూత్ నంబర్ 214 ప్రభుత్వ సలహాదారుడు, మాజీ మంత్రి మహమ్మద్ అలి షబ్బీర్ తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్బంగా అలీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు సాయంత్రం 6 గంటల లోపు తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa