ఎల్లారెడ్డి సెగ్మెంట్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ గా ఎల్లారెడ్డికి చెందిన కరంగుల సుజిత్ ను ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ రావు శుక్రవారం నియమిస్తూ, ఉత్తర్వులు అందచేశారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు పార్టీ అభివృద్ధికి, క్రిస్టియన్ మైనారిటీల సమస్యల పరిష్కారం కోసం ఎమ్యెల్యే సహకారంతో కృషి చేస్తా అన్నారు. ఎమ్యెల్యేకు, జిల్లా పార్టీ అధ్యక్షునికి కృతజ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa