హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల సోమవారం మధ్యాహ్నం మళ్లీ వర్షం కురిసింది. ఇప్పటికే తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే భాగ్యనగరంలోని అబిడ్స్, కోఠి, గోషామహల్, బషీర్ బాగ్, రాంకోఠి, ఆఫ్జల్ గంజ్, తదితర ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. దీంతో ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు వచ్చి నీటితో నిండిపోయాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa