బాన్సువాడ పట్టణంలోని పిఆర్ గార్డెన్లో మంగళవారం ఏర్పాటుచేసిన నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండే లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలు చేసిన కృషి ఏనలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, శంకర్ గౌడ్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, కాపుగండ్ల శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa