కేంద్రంలో మూడవసారి కొలువుదీరిన నరేంద్ర మోడీ మంత్రివర్గంలో బొగ్గు గనుల శాఖ మంత్రిగా గురువారం ఢిల్లీలోని తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన జి కిషన్ రెడ్డిని మాజీ మేయర్ దంపతులు బండ కార్తీక చంద్రారెడ్డి లు లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించి, శ్రీ తిరుమల వెంకటేశ్వర ప్రతిమను బహుకరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa