హిందూ సంఘటన కోసం స్వయంసే ఒక సంఘ పనిచేస్తున్నదని ఆర్ఎస్ఎస్ పాలమూరు విభాగ కార్యవాహ పత్తికొండ రాము అన్నారు. ఆదివారం తెలకపల్లి మండలం లోని యోగ భవనంలో జరిగిన గురుదక్షిణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 99 సం. రాలుగా దేశంలో హిందూ సంఘటన కొరకు సంఘం పనిచేస్తూ ఉన్నది. కాషాయ ధ్వజ నీడలో లక్షలాది కార్యకర్తల యొక్క త్యాగం, సమర్పణ వలన సంఘం నిరంతరం పనిచేస్తూ ఉన్నది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa