ప్రతిరోజూ ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నా మారని లంచగొండి ప్రభుత్వ అధికారులు.లంచాలు తీసుకుంటున్న వారిలో 20 మందికి పైగా పోలీస్ అధికారులు సైతం ఉన్నారు.బరితెగించి బాహాటంగా టేబుల్ మీదే లంచాలు తీసుకుంటున్న వైనం గత 7 నెలల్లో 105 మంది లంచగొండి అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ.ప్రతిరోజూ అవినీతి అధికారులను వెంటాడి పట్టుకుంటున్న తెలంగాణ ఏసీబీ అధికారులు.. అయినా మారని తీరు.గడిచిన పది రోజుల్లో 6 కేసులు నమోదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa