ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా ను రిమ్స్ జూనియర్ డాక్టర్లు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలకత్తా ఘటన తో పాటు రిమ్స్ మెడికల్ కాలేజీలో భద్రత, నెలకొన్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు సమస్యలు విన్నవించగా. కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం రాఖీ పండగను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ కు మెడికోలు రాఖీ కట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa