బాన్సువాడ పట్టణంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో ఆదివారం సర్దార్ సర్వాయి పాపన్న 374 జయంతి సందర్భంగా బిజెపి నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, నాగం సాయిలు, పట్టణ అధ్యక్షుడు తూప్తి ప్రసాద్, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, నాయకులు మక్కన్న, కోణాల గంగారెడ్డి, సాయికిరణ్, రాజు, భాస్కర్ రెడ్డి, చిరంజీవి, ప్రసాద్, శంకర్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa