నల్లగొండ - మాడుగులపల్లి మండల కేంద్రంలో వరద కాలువ - LLC నీటి కోసం రైతుల ధర్నా.కాలువలో పిచ్చి మొక్కలు, తాటి చెట్లు వేయడంతో దిగువకు రాని కాలువ నీరు.. బోరు బావుల కింద సాగుచేసిన వరి పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతుల ఆవేదన.నార్కెట్ పల్లి-అద్దంకి హైవేపై కొనసాగుతున్న రైతుల ధర్నా.. భారీగా ట్రాఫిక్ జామ్. రైతులు పోలీసులకు మధ్య తోపులాట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa