శుక్రవారం హెచ్ఆర్సీ కార్యాలయం హెచ్ఎర్పీ కళ్యాణమండపంలో ఎస్ఐసీ కడప డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజ్ఞాన సదస్సుకు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, LIC బీమా పాలసీ ప్రజలకు ఎంతగానో భరోసా ఇస్తుందని తెలిపారు. ప్రోపోషన్ ట్యాక్స్ పేరుతో ఏజెంట్లు ఎదుర్కొంటున్న సమస్యలను వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పకుండా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa