బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అల్పపీడనం వాయుగుండంగా మారిన క్రమంలో రెండు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరో 3 రోజులపాటు వర్షాలు విపరీతంగా కురుస్తాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం ఉంటేనే తప్ప బయటికి రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa