హైదరాబాద్ లోని హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ట్యాంక్‌బండ్ మార్గంలో జీహెచ్ఎంసీ, హైదరాబాద్ పోలీసులు పేరిట ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు సాగర్ లో విగ్రహాల నిమజ్జనాలకు అనుమతి లేదని పేర్కొన్నారు. అలాగే వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్లో వేయకుండా ట్యాంక్ బండ్ మార్గంలో చుట్టూ భారీ ఇనుప కంచెలు పెట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa