ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి: కేటిఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 15, 2024, 11:51 AM

వలసల జిల్లా పాలమూరు కరువు కోసం తీర్చేందుకు మేము అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 90% పూర్తి చేసిన పాలమూరు- రంగారెడ్డి పనులను పూర్తి చేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. శనివారం నగర్ కర్నూల్ జిల్లాలో ఆయన మాట్లాడుతూ. కరువు. వలసల జిల్లాగా పేరుగాంచిన పాలమూరు గోస తీర్చేందుకు అప్పటి సీఎం కేసీఆర్ పాలమూరు- రంగారెడ్డి ను చేపట్టి 90%కు పైగా పనులు చేయించారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa