లక్ష్మణచాంద మండల కేంద్రంలో ఆదివారం శివాజీ విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించారు. గ్రామస్థులు ర్యాలీగా తరలి వచ్చి విగ్రహావిష్కరణ చేశారు. శివాజీ నామస్మరణతో ఆవిష్కరణ పరిసరాలను హోరేత్తించారు. ఈ కార్యక్రమంలో అడ్వాల రమేష్, వొస రాజేశ్వర్, ముత్యం రెడ్డి, ఈటెల శ్రీనివాస్, రామ్ రెడ్డి, బిట్లింగ్ రజని, వొస రాజు, రాకేష్, శ్రీకాంత్, గ్రామస్థులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa