సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే మట్ట రాగమయిను గ్రామ దీపికలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యేకు సమర్పించారు. స్పందించిన ఎమ్మెల్యే గ్రామ దీపికల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్ ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa