అయిజ పట్టణంలో మూగజీవాలు ప్లాస్టిక్ వ్యర్థాలను తిని మృతి చెందుతున్న ఘటనలపై బీజేపీ నాయకులు మున్సిపాలిటీ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి కంపాటి భగత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని, పరిశుభ్రతను మెరుగుపరచాలని నాయకులు అధికారులకు విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa