ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నవోదయ దరఖాస్తు గడువు పొడిగింపు: ప్రిన్సిపల్ భాస్కర్ కుమార్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 29, 2024, 10:10 PM

జవహర్ నవోదయ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశం కొరకు ప్రవేశ పరీక్షకు హాజరయ్యేందుకు ఆన్ లైన్ లో దరఖాస్తు గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ భాస్కర్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa