ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మందమర్రి రైల్వే స్టేషన్ లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 08, 2024, 09:39 AM

మందమర్రి రైల్వే స్టేషన్ ఆవరణ ప్రాంతంలో గుర్తు తెలియని వృద్ధుని మృతదేహాన్ని మంగళవారం ఉదయం స్థానికులు కనుగొన్నారు. కాగా రైల్వే అధికారులు ఘటనా స్థలం నుండి మృతదేహాన్ని మంచిర్యాల.
ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎవరికైనా మృతదేహం ఆచూకి తెలిస్తే వారు మంచిర్యాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్ళవలసిందిగా రైల్వే అధికారులు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa