ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను తెలంగాణ ఇంటర్ బోర్డు ఈరోజు ప్రకటించింది. నవంబర్ 6వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఫీజులు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. ఆ తర్వాత రూ.1,000 ఫైన్‌తో నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 4 వరకు చెల్లించవచ్చు.ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ జనరల్ విద్యార్థులు రూ.520, ఒకేషనల్ విద్యార్థులు రూ.750 చెల్లించాలని బోర్డు తెలిపింది. సెకండ్ ఇయర్ జనరల్ ఆర్ట్స్ విద్యార్థులు రూ.520, సెకండ్ ఇయర్ జనరల్ సైన్స్ విద్యార్థులు రూ.750 చెల్లించాలని ఇంటర్ బోర్డు తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa