కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాల సంబరాలలో భాగంగా జీడిమెట్లలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవ సంబరాల కో -ఆర్డినేటర్ ఇంచార్జి పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి బుధవారం పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ గడిచిన కాలంలో రేవంత్ రెడ్డి చేపట్టిన ఆరు గ్యారెంటీలలో మూడు గ్యారెంటీలు అమలు అయ్యాయి అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa