నెరడిగొండ మండలం బుద్దికొండ కు చెందిన వివిధ పార్టీలకు చెందిన యువకులు లవ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నెరడిగొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. యువత రాజకీయాల్లో రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa