సుపరిపాలనకు మారు పేరు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ అని బీజేపీ రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ అన్నారు. వాజ్ పాయ్ శత జయంతి వేడుకలు నారాయణపేట జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వాజ్ పాయ్ ని ఆదర్శంగా తీసుకొని ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. అమెరికా బెదిరింపులకు గురి చేసిన పోఖ్రాన్ అణు బాంబు పరీక్షలు చేశారని అన్నారు.