జగిత్యాలలోని ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపక సిబ్బంది బుధవారం అడ్మిషన్ల కొరకై మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల సందర్శించి విద్యార్థులకు కళాశాలలో ఉన్న వసతులు నాణ్యమైన విద్య గురించి ఇంటర్మీడియట్ విద్యార్థులకు తెలియజేశారు. ఈ ప్రచారంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ శ్రీనివాస్, పి రాజు, సాయి మధుకర్, గోవర్ధన్, సురేందర్, శ్రీనివాస్, ప్రతిభ, స్వరూప రాణి స్వప్న రజిత ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa