TG: తెలుగు రాష్ట్రాల్లో పంజా విసురుతున్న చలి.. సంక్రాంతి పండగ వేళ మరింత పుంజుకుంది. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ కీలక అలర్ట్ జారీ చేసింది. తెలంగాణాలో ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. మరో 5 రోజుల పాటు ఇదే స్థాయిలో చలి తీవ్రత ఉటుందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రికార్డుల స్థాయిలో సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని హెచ్చరించింది. చిన్న పిల్లలు, వృద్ధులు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa